Pragathi: నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నేను నా గెలుపు తో సమాధానం చెప్పా
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పథకాలు గెలిచి చరిత్ర సృష్టించారు. తన విజయాన్ని పరిశ్రమలోని మహిళలకు అంకితం చేశారు. పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ను గుర్తుచేసుకుంటూ, నటిస్తూనే ఉంటానని, నెగటివ్ ఎనర్జీని పాజిటివ్‌గా మార్చుకోవాలని సందేశం ఇచ్చారు.
నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో సాధించిన విజయంతో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో నాలుగు పథకాలు సాధించి, భారతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రగతి, తన ఈ విజయాన్ని ఇండస్ట్రీలోని ప్రతి మహిళకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఆహాలో ప్రసారం కానున్న త్రీ రోజెస్ సెకండ్ సీజన్ ఈవెంట్లో ప్రగతి మాట్లాడుతూ, విజయానికి వయసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ సమయంలో తాను ఎదుర్కొన్న ట్రోలింగ్‌ను గుర్తుచేసుకుంటూ, అటువంటి వారికి కనీస మర్యాద దక్కాలని ఆకాంక్షించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్
జగిత్యాలలో బ్యాలెట్ పేపర్ ను నమిలి ఉమ్మేసిన ఓటర్.. ఎందుకో తెలుసా
Akhanda 2: అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురు
దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇలా అయితే కష్టమే
Stephen Review: మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారు.. స్టీఫెన్ రివ్యూ
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

