Shah Rukh Khan: షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
షారుక్ ఖాన్ ది న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన మోస్ట్ స్టైలిష్ పీపుల్ జాబితాలో ఏకైక భారతీయునిగా స్థానం సంపాదించారు. ఈ గౌరవంతో పాటు, యశ్ రాజ్ ఫిల్మ్స్ పఠాన్ 2 సీక్వెల్‌ను ప్రకటించింది. వార్ 2 ఫెయిల్యూర్ ప్రభావం స్పై యూనివర్స్ మీద లేదని స్పష్టం చేస్తూ, పఠాన్ 2 త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని వైఆర్ఎఫ్ ధృవీకరించింది.
కష్టపడి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత, ప్రతిదీ ప్లస్ అవుతుందని సెలబ్రిటీల విషయంలో నిజమవుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ విషయంలో ఇది మరోసారి రుజువయ్యింది. ప్రస్తుతం దేశం నుండి మోస్ట్ స్టైలిష్ స్టార్‌గా ఆయన నిలిచారు. ది న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన మోస్ట్ స్టైలిష్ పీపుల్ జాబితాలో షారుక్ ఖాన్ స్థానం సంపాదించారు. ఈ జాబితాలో ఏకైక భారతీయుడు షారుకే కావడం విశేషం. మెట్ గాలా ఈవెంట్‌లో షారుక్ ప్రదర్శించిన లుక్‌కు ఈ గౌరవం దక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pragathi: నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నేను నా గెలుపు తో సమాధానం చెప్పా
వైరల్ వీడియోలు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

