Mithila Palkar: ఈమె ట్యాలెంట్‌కు రామ్ చరణ్ ఒక్కడే కాదు.. అందరూ ఫిదా కావాల్సిందే.!
మిథిలా పాల్కర్.. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఎక్కువగా హిందీ మరాఠి భాషల్లో సినిమాలు చేసిన ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే...! విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరిదేవుడా సినిమాలో నటించింది మిథిలా పాల్కర్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా చేయలేదు.
మిథిలా పాల్కర్.. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే కానీ ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఎక్కువగా హిందీ మరాఠి భాషల్లో సినిమాలు చేసిన ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే…! విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరిదేవుడా సినిమాలో నటించింది మిథిలా పాల్కర్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఈ అమ్మడు హిందీ, మరాఠీ భాషల్లో మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతే కాదు ఓరిదేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ అమ్మడిని మెచ్చుకున్నారు. తనకు,తన భార్య ఉపాసనకు మిథిలా నటన అంటే ఇష్టం అని చెప్పారు చరణ్. మిథిలా పాల్కర్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా వచ్చింది. 2015లో హిందీలో వచ్చిన కట్టి బట్టి అనే సినిమాలో కనిపించింది. మురాంబ అనే మరాఠి సినిమాలో నటించింది. ఈసినిమాకు ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డు సొంతం చేసుకుంది మిథిలా. సినిమాలతో పటు పలు వెబ్ సీరీస్ లలోనూ నటించింది.
అయితే తెలుగులో ఈమెకు ఉన్న కొద్ది ఫ్యాన్స్ మాత్రం ఓరిదేవుడా సినిమా తర్వాత ఈ చిన్నది ఏమైపోయిందా అని చాలా మాది సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. మిథిలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ అమ్మడితో నటనతో పాటు మరో టాలెంట్ కూడా ఉంది. మిథిలా పాల్కర్ పాటలు కూడా పాడుతుంది. ప్రొఫిషనల్ గా ఎప్పుడు పాడలేదు కానీ ఓరిదేవుడా మూవీ సక్సెస్ మీట్ లో ఆ సినిమాలోని అవుననవా అనే సాంగ్ ఆలపించింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ సాంగ్ పాడుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతూనే.. ఈ సింగింగ్ ట్యాలెంట్‌కు అందరూ ఫిదా అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

