Karthika Nair: చూడముచ్చటగా హీరోయిన్ కార్తీక పెళ్లి వీడియో.! సందడి చేసిన తారలు..
అన్నీ కలిసొస్తే... తన అమ్మ రాధలా.. తెలుగు ఇండస్ట్రీనే ఏలుదామనుకున్నారు కార్తీక. కానీ ఏదీ కలిసి రాకపోవడంతో... కానీ ఏదీ కలిసి రాకపోవడంతో.. ఇండస్ట్రీ నుంచి సైడ్ అయిపోయారు. తాజాగా లవ్ మ్యారేజ్ కూడా చేసుకుని.. హ్యాపీగా తన మ్యారీడ్ లైఫ్ ను స్టార్ చేయబోతున్నారు.! ఇదంతా మాకు తెలుసంటారా! మీరే మాకు చెప్పారంటారా? ఎస్ ! మేము పెళ్లని చెప్పాం.. కానీ చూపించలే గా...! ఇదిగో ఈ అమ్మాయి పెళ్లిని సందడిని ఇప్పుడు చూడండి.!
అన్నీ కలిసొస్తే. తన అమ్మ రాధలా.. తెలుగు ఇండస్ట్రీనే ఏలుదామనుకున్నారు కార్తీక. కానీ ఏదీ కలిసి రాకపోవడంతో.. కానీ ఏదీ కలిసి రాకపోవడంతో.. ఇండస్ట్రీ నుంచి సైడ్ అయిపోయారు. తాజాగా లవ్ మ్యారేజ్ కూడా చేసుకుని.. హ్యాపీగా తన మ్యారీడ్ లైఫ్ ను స్టార్ చేయబోతున్నారు.! ఇదంతా మాకు తెలుసంటారా! మీరే మాకు చెప్పారంటారా? ఎస్ ! మేము పెళ్లని చెప్పాం.. కానీ చూపించలే గా.! ఇదిగో ఈ అమ్మాయి పెళ్లిని సందడిని ఇప్పుడు చూడండి.! చూశారుగా.! నవవధువుగా కార్తీక ఎంత చక్కగా ఉందో..! పెళ్లి వేడుకలో ఇద్దరూ ఎంత చూడముచ్చటగా ఉన్నారో! అయితే తన పెళ్లి వీడియోను తాజాగా తనే షేర్ చేశారు కార్తీక. తన ఇన్‌స్టా పేజ్‌లో ఈ వీడియోను షేర్ చేసి.. తమ జోడీని బ్లెస్ చేసిన వారికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. తన పెళ్లి వీడియోతో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

