Allu Arjun: పబ్‌లో అల్లు అర్జున్ డ్యాన్స్ పాత వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్.
సోషల్ మీడియాలో అంతే..! స్టార్ హీరోలకు సంబంధించిన ఏదో ఒక వీడియో వైలర్ అవుతుంది, ఇది పక్కా అంతే! ఇక తాజాగా అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా.. ఓ క్రేజీ ట్యాగ్ అండ్ కామెంట్ తో వైరల్ అవుతోంది. పబ్‌లో అల్లు అర్జున్ డ్యాన్స్..! ఓల్డ్ వీడియో అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అయితే ఈ వీడియో .. అల్లు అర్జున్ నిజంగా పబ్‌లో డ్యాన్స్ చేసిన వీడియో కాదు.
సోషల్ మీడియాలో అంతే..! స్టార్ హీరోలకు సంబంధించిన ఏదో ఒక వీడియో వైలర్ అవుతుంది, ఇది పక్కా అంతే! ఇక తాజాగా అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా.. ఓ క్రేజీ ట్యాగ్ అండ్ కామెంట్ తో వైరల్ అవుతోంది. పబ్‌లో అల్లు అర్జున్ డ్యాన్స్..! ఓల్డ్ వీడియో అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అయితే ఈ వీడియో.. అల్లు అర్జున్ నిజంగా పబ్‌లో డ్యాన్స్ చేసిన వీడియో కాదు. ఓ సినిమాలోని షూట్ వీడియో.! అయితే ఈ వీడియో ఎలా బయటికి వచ్చిందో తెలీదు కానీ.. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అన్నట్టు.. ఈ వీడియో ఏ సినిమాలోనిదో.. మీకు తెలిస్తే.. కామెంట్ చేయండి..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ
