Bipasha Basu: హద్దులు మీరిన ఆనందం !! బేబీ బంప్‌తో బిపాసా సంచలనం

Bipasha Basu: హద్దులు మీరిన ఆనందం !! బేబీ బంప్‌తో బిపాసా సంచలనం

Phani CH

|

Updated on: Aug 17, 2022 | 9:41 AM

టక్కరి దొంగ సినిమాతో తెలుగు వారికి కూడా సుపరిచితమైన బిపాసా బసు.. తాజాగా తన బేబీ బంప్‌ ఫోటోలను నెట్టింట రిలీజ్ చేసింది. తన కో స్టార్ కరణ్‌ సింగ్ గ్రోవర్‌నే 2016లో పెళ్లి చేకుకున్న బిపాస..

టక్కరి దొంగ సినిమాతో తెలుగు వారికి కూడా సుపరిచితమైన బిపాసా బసు.. తాజాగా తన బేబీ బంప్‌ ఫోటోలను నెట్టింట రిలీజ్ చేసింది. తన కో స్టార్ కరణ్‌ సింగ్ గ్రోవర్‌నే 2016లో పెళ్లి చేకుకున్న బిపాస.. తాజాగా అతనితో కలిసి… బేబీ బంప్‌ ఫోటో షూట్‌ను చేయించుకుంది. చాలా బోల్డ్ గా… ఇంట్రెన్స్‌గా.. హ్యీపగా ఆ పిక్‌లో కనిపిస్తూ… అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. టక్కరి దొంగ సినిమాతో తెలుగు వారికి కూడా సుపరిచితమైన బిపాసా బసు.. తాజాగా తన బేబీ బంప్‌ ఫోటోలను నెట్టింట రిలీజ్ చేసింది. తన కో స్టార్ కరణ్‌ సింగ్ గ్రోవర్‌నే 2016లో పెళ్లి చేకుకున్న బిపాస.. తాజాగా అతనితో కలిసి… బేబీ బంప్‌ ఫోటో షూట్‌ను చేయించుకుంది. చాలా బోల్డ్ గా… ఇంట్రెన్స్‌గా.. హ్యీపగా ఆ పిక్‌లో కనిపిస్తూ… అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Deverakonda: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. ఇబ్బందిగా ఉంది ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన VD

Karthikeya 2: ఇండస్ట్రీలను ఊపేస్తోన్న కార్తికేయ2 !! 3 రోజుల్లోనే దిమ్మతిరిగే రికార్డ్‌

Naga Chaitanya: గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దుపెడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికిన నాగ చైతన్య

కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన పూజారి !! ఇంగ్లీష్‌లో సత్యనారాయణ వ్రతం !!

అత్యంత ఖరీదైన ‘చెత్త’ వేసే బ్యాగ్ !! ధర తెలిస్తే మూర్ఛ పోవాల్సిందే !!

 

Published on: Aug 17, 2022 09:41 AM