అత్యంత ఖరీదైన ‘చెత్త’ వేసే బ్యాగ్ !! ధర తెలిస్తే మూర్ఛ పోవాల్సిందే !!

చెత్త వేయడానికి నలుపు రంగులో ఉండే ప్లాస్టిక్ పాలిథిన్‌ని వాడటం మనం చూస్తూనే ఉంటాం. వీటి ధర మహా అయితే 50 లేదా వంద రూపాయలు ఉండటం చూస్తాం.

Phani CH

|

Aug 17, 2022 | 9:31 AMచెత్త వేయడానికి నలుపు రంగులో ఉండే ప్లాస్టిక్ పాలిథిన్‌ని వాడటం మనం చూస్తూనే ఉంటాం. వీటి ధర మహా అయితే 50 లేదా వంద రూపాయలు ఉండటం చూస్తాం. ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోన్న ఓ చెత్త వేసే బ్యాగ్ ధర తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి, గార్జేజ్ బ్యాగ్‌కు లక్ష రూపాయాలా.. అని ఆశ్చర్యపోకండి. నిజమే, దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఒక విలాసవంతమైన ఫ్యాషన్ హౌస్ ఇటువంటి చెత్త బ్యాగ్‌ను విడుదల చేసింది. దీని ధర లక్షల్లో ఉంది. దీనిని ‘ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చెత్త బ్యాగ్’ అని పిలుస్తున్నారు. దీని ధర ఐదు వందలో వెయ్యి రూపాయలో కాదు, 1,790 డాలర్లు అంటే దాదాపు 1 లక్షా 42 వేల రూపాయలు అన్నమాట. ఈ విషయం తెలిసి మైండ్‌ బ్లాంక్‌ అయినంత పని అయిందా. అవును నిజమే.. ఇంతకీ ఈ ఖరీదైన ‘ట్రాష్ బ్యాగ్’ని ఎక్కడ, ఎవరందిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: ఆలయంలో అద్భుతం !! శివలింగాన్ని చుట్టుకుని పాలు తాగిన పాము !!

Viral: పెంపుడు కుక్క కోసం కొండచిలువతో ఫైటింగ్‌ !! చివరికి ఏమైందంటే ??

Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలు హాని కారకమా ??

ఈ ఆలయంలో బంగారమే ప్రసాదం !! వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటున్న దేవత

వరమాల వేయరా అంటే ఆగమైన పెళ్లికొడుకు.. ఇదెక్కడి పరేషాన్‌రా బాబు..

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu