Viral: పెంపుడు కుక్క కోసం కొండచిలువతో ఫైటింగ్ !! చివరికి ఏమైందంటే ??
ప్రమాదంలో ఉన్న పెంపుడు కుక్కను కాపాడేందుకు పెద్ద రిస్క్ చేశారు ముగ్గరు అబ్బాయిలు. కుక్క ప్రాణాలను కాపాడుకోవడానికి కొండచిలువతో యుద్ధం చేశారు.
ప్రమాదంలో ఉన్న పెంపుడు కుక్కను కాపాడేందుకు పెద్ద రిస్క్ చేశారు ముగ్గరు అబ్బాయిలు. కుక్క ప్రాణాలను కాపాడుకోవడానికి కొండచిలువతో యుద్ధం చేశారు. ఓ పెద్ద కొండచిలువ కుక్కను వేటాడేందుకు దాన్ని చుట్టేసింది. కుక్క పూర్తిగా కొండచిలువ పట్టులో ఉంది. కొండచిలువ పట్టునుండి తప్పించుకుని బయటపడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇక ఈ సీన్ చూసిన ముగ్గురు అబ్బాయిలు వెంటనే తమ పెంపుడు కుక్క ప్రాణాన్ని కాపాడటానికి కొండచిలువతో కలబడ్డారు. పిల్లల్లో ఒకరు రాయిని, మరో పిల్లవాడు కర్రను చేతిలోకి తీసుకుని, కొండచిలువను బెదిరించేందుకు ప్రయత్నించారు. అయినా.. అది పట్టువదలక పోవడంతో ఓ పిల్లవాడు మరింత రిస్క్ చేసి కొండచిలువ నోటిని నొక్కిపట్టుకున్నాడు. ఇక అంతలోనే మరో ఇద్దరు వచ్చి, చేతులతో కొండచిలువను గట్టిగా లాగారు. అతి కష్టం మీద ప్రయత్నించి కొండచిలువ నుంచి కుక్కను కాపాడారు. ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్న కుక్క ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని, అక్కడి నుంచి పారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలు హాని కారకమా ??
ఈ ఆలయంలో బంగారమే ప్రసాదం !! వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటున్న దేవత
వరమాల వేయరా అంటే ఆగమైన పెళ్లికొడుకు.. ఇదెక్కడి పరేషాన్‌రా బాబు..
పిల్లి కూనను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క !! మూగజీవుల స్నేహానికి స్థానికులు ఫిదా
వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కారు స్టంట్.. ఓ రేంజ్‌లో తిడుతున్న నెటిజన్లు..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

