పిల్లి కూనను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క !! మూగజీవుల స్నేహానికి స్థానికులు ఫిదా
సాధారణంగా కుక్క, పిల్లి బద్దశత్రవులన్న విషయం తెలిసిందే. కుక్కను చూడగానే పిల్లి మెల్లగా అక్కడ్నుంచి జారుకుంటుంది. ఇక కుక్క పిల్లిని చూడగానే తరిమి తరిమి వెంటాడుతుంది.
సాధారణంగా కుక్క, పిల్లి బద్దశత్రవులన్న విషయం తెలిసిందే. కుక్కను చూడగానే పిల్లి మెల్లగా అక్కడ్నుంచి జారుకుంటుంది. ఇక కుక్క పిల్లిని చూడగానే తరిమి తరిమి వెంటాడుతుంది. అంతటి బద్దశత్రవులైన ఈ జీవులు రెండూ మంచి స్నేహితులుగా మారి చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆలోచింపచేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది ఓ కుక్క. జాతి వైరాన్ని మర్చిపోయి ఎంతో స్నేహంగా మెలగుతున్నాయి. కుక్కను చూసి ఆమడదూరం పారిపోయే పిల్లి కుక్కతో కలిసి మెలిసి తిరగడం, కుక్క ఆ పిల్లిని ఎంతో ఆప్యాయంగా చూడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వాటి స్నేహానికి ముగ్దులవుతున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం లో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కారు స్టంట్.. ఓ రేంజ్‌లో తిడుతున్న నెటిజన్లు..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

