వరమాల వేయరా అంటే ఆగమైన పెళ్లికొడుకు.. ఇదెక్కడి పరేషాన్‌రా బాబు..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహ వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి.

Phani CH

|

Aug 17, 2022 | 8:44 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో వివాహ వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వరుడు చేసిన పొరపాటు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. వరుడు ఇలా చేస్తాడని బహుశా కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. రల్‌ వీడియోలో వరుడు వేదికపై ఉన్నాడు. వధువు కూడా సమీపంలో నిలబడి ఉంది. ఇద్దరూ వరమాల కార్యక్రమం కోసం నిలబడి ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా నిల్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో వధువు వరుడికి మాల వేసింది. ఇప్పుడు వరుడు కూడా మాలను వధువు మెడలో వేయాల్సి ఉంది. కానీ అప్పుడు ఏం జరిగిందంటే..నిజానికి, వరుడు వధువు మెడలో దండ వేయగానే, అది ఆమె నుదిటిపై వేలాడింది. ఆశ్చర్యకరంగా, వరుడు మళ్లీ ప్రయత్నించినప్పుడు..మాల ఆమె మెడలో పడకుండానే.. నుదిటికి తగిలి..నేరుగా నేల మీద పడింది. ఆ తర్వాత వీడియోలో ఏం జరిగిందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లి కూనను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క !! మూగజీవుల స్నేహానికి స్థానికులు ఫిదా

వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కారు స్టంట్‌.. ఓ రేంజ్‌లో తిడుతున్న నెటిజన్లు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu