Naga Chaitanya: గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దుపెడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికిన నాగ చైతన్య
నాగచైతన్య.. ! చూడ్డానికి చాలా సిన్‌సియర్ బాయ్‌లా సైలెంట్ గా కనిపిస్తారు. చాలా తక్కువగా మాట్లాడతారు. అందర్నీ గౌరవిస్తారు. తన పనేదో తను చూసుకుని వెళుతుంటారు.
నాగచైతన్య.. ! చూడ్డానికి చాలా సిన్‌సియర్ బాయ్‌లా సైలెంట్ గా కనిపిస్తారు. చాలా తక్కువగా మాట్లాడతారు. అందర్నీ గౌరవిస్తారు. తన పనేదో తను చూసుకుని వెళుతుంటారు. అలాంటి నాగ చైతన్య కూడా నాటీ వేషాలు వేశారంటే నమ్మగలరా…! పబ్లిక్ గా… తన గర్ల్ ఫ్రెండ్‌కు ముద్దు పెట్టారంటే నమ్మగలరా.. అలా ముద్దు పెడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారంటే మీరు బిలీవ్ చేయగలరా…! చేయలేరు కదా..! కాని ఇది నిజం… నాగచైతన్యే స్వయంగా చెప్పిన నిజం. ఎస్ ! ఎట్ ప్రజెంట్ లాల్ సింగ్ చడ్డా సినిమాతో.. మంచి ఫర్ఫార్మర్‌గా నార్త్ లోనూ నామ్ కమాయించుకున్న చైతూ.. ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూకు వెళ్లారు. అక్కడే మాటల మధ్యలో తను చేసిన ఓ నాటీ పనిని అందరితో పంచుకున్నారు.. ఆ మాటలతో అందర్నీ షాక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త ట్రెండ్ సెట్ చేసిన పూజారి !! ఇంగ్లీష్‌లో సత్యనారాయణ వ్రతం !!
అత్యంత ఖరీదైన ‘చెత్త’ వేసే బ్యాగ్ !! ధర తెలిస్తే మూర్ఛ పోవాల్సిందే !!
Viral: ఆలయంలో అద్భుతం !! శివలింగాన్ని చుట్టుకుని పాలు తాగిన పాము !!
Viral: పెంపుడు కుక్క కోసం కొండచిలువతో ఫైటింగ్ !! చివరికి ఏమైందంటే ??
Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలు హాని కారకమా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

