కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన పూజారి !! ఇంగ్లీష్‌లో సత్యనారాయణ వ్రతం !!

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో ఒక్కో మాసానికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది.ఈ క్రమంలోనే కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు.

Phani CH

| Edited By: Anil kumar poka

Oct 06, 2022 | 5:00 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో ఒక్కో మాసానికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది.ఈ క్రమంలోనే కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవులకు పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను వివరిస్తుంటారు పూజారులు. అయితే ఇలా చాలామంది పూజారులు స్థానిక భాషలోనే సత్యనారాయణ స్వామి విశిష్టను వివరించడం మనం చూశాం. కానీ తాజాగా ఓ పూజారి భక్తులకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్‌లో ఇరగదీశాడు. సత్యానారాయణ స్వామి విశిష్టను ఇంగ్లీష్‌లోనే వివరించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్యంత ఖరీదైన ‘చెత్త’ వేసే బ్యాగ్ !! ధర తెలిస్తే మూర్ఛ పోవాల్సిందే !!

Viral: పెంపుడు కుక్క కోసం కొండచిలువతో ఫైటింగ్‌ !! చివరికి ఏమైందంటే ??

Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలు హాని కారకమా ??

ఈ ఆలయంలో బంగారమే ప్రసాదం !! వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటున్న దేవత

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu