Vijay Deverakonda: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. ఇబ్బందిగా ఉంది ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన VD

ఎప్పుడూ ఫ్రీగా... కూల్‌ గా ఓపెన్ గా మాట్లాడే విజయ్‌ దేవరకొండ.. తాజాగా తన ఫ్యాన్స్ ను.. తన టీం మెంబర్స్‌ ను రెక్వెస్ట్ చేశారు. అలా పిలవొద్దు ఇబ్బందిగా ఉంది అంటూ... చెప్పారు.

Vijay Deverakonda: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. ఇబ్బందిగా ఉంది ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన VD

|

Updated on: Aug 17, 2022 | 9:39 AM

ఎప్పుడూ ఫ్రీగా… కూల్‌ గా ఓపెన్ గా మాట్లాడే విజయ్‌ దేవరకొండ.. తాజాగా తన ఫ్యాన్స్ ను.. తన టీం మెంబర్స్‌ ను రెక్వెస్ట్ చేశారు. అలా పిలవొద్దు ఇబ్బందిగా ఉంది అంటూ… చెప్పారు. అయితే విజయ్‌ ఏ విషయంలో అలా అన్నాడో… తెలుసుకోవాలని ఉందా… జస్ట్ వాచ్ దిస్ స్టోరీ..! ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ లైగర్ ప్రమోషన్లో బిజీగా ఉన్నా విజయ్‌ దేవరకొండ… తాజాగా ఫ్యాన్ డమ్‌ టూర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్లో ఈవెంట్లో… తన రౌడీ ఫ్యాన్స్ తో మాట్లాడారు. మరోసారి వారందరి మనసులు గెలుచుకున్నారు. “లైగర్‌ ప్రచారంలో భాగంగా నేను ఇప్పటివరకు చూడని ఎన్నో ప్రాంతాలకు వెళ్లాను. అక్కడి వారంతా నాపై మాటల్లో చెప్పలేనంత ప్రేమ చూపించారు. తెలుగు ప్రేక్షకుల వల్లే ఇదంతా సాధ్యమైందనుకుంటున్నా. దేశవ్యాప్తంగా నాకు పేరు రావడానికి తెలుగు ఆడియెన్సే కారణమనుకుంటా… అయితే నేనింకా చిన్న పిల్లాడినే. నన్ను సూపర్‌ స్టార్‌.. సూపర్‌ స్టార్‌ అని పిలుస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికి నేనింకా చాలా కష్టపడాలి” అంటూ మాట్లాడారు విజయ్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karthikeya 2: ఇండస్ట్రీలను ఊపేస్తోన్న కార్తికేయ2 !! 3 రోజుల్లోనే దిమ్మతిరిగే రికార్డ్‌

Naga Chaitanya: గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దుపెడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికిన నాగ చైతన్య

కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన పూజారి !! ఇంగ్లీష్‌లో సత్యనారాయణ వ్రతం !!

అత్యంత ఖరీదైన ‘చెత్త’ వేసే బ్యాగ్ !! ధర తెలిస్తే మూర్ఛ పోవాల్సిందే !!

Viral: ఆలయంలో అద్భుతం !! శివలింగాన్ని చుట్టుకుని పాలు తాగిన పాము !!

 

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!