Drishyam 2: దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీ వైపే ఆసక్తి చూపిస్తున్న మేకర్స్..?? వీడియో

|

Oct 02, 2021 | 9:46 AM

కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నా ఓటీటీల హావా ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల కంటే…ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్‌ రావడంతో..

కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నా ఓటీటీల హావా ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల కంటే…ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్‌ రావడంతో.. నిర్మాతలు అటు వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే.. మాస్ట్రో, టక్ జగదీష్, నారప్ప వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయా ? లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. తాజాగా వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. విక్టరీ వెంకటష్ హీరోగా.. మలయాళ డైరెక్టర్ జీతు జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ దృశ్యం 2 మూవీ తెరకెక్కుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: క్యాబేజీలను ప్యాక్ చేస్తే రూ. 65 లక్షల జీతం! ఎక్కడంటే..?? వీడియో

వావిలి ఆకుతో రోగాలు మటుమాయం.. నొప్పులు, కీళ్లవాపులు పరార్‌.. వీడియో