Kumari Aunty: కుమారీ ఆంటీని కలిసిన సోనూ సూద్.. ఎలాంటి సాయమైనా చేస్తానంటూ హామీ
నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని కలిశారు. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని.. భవిష్యత్‌లో ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తానని సోనూ సూద్ కుమారి ఆంటీకి చెప్పారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం స్ట్రీట్ ఫుడ్ అమ్మడం ప్రారంభించిన కుమారి ఆంటీ నేడు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ఇనార్బిట్ ITC కోహినూర్ హోటల్ దగ్గరున్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల దగ్గర సడన్ గా ఒక ఆడి కారు ఆగింది. అందులోంచి దిగిన నటుడు సోనూసూద్.. ఆయన రోడ్డు పక్కడ ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీని కలిసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. నటుడు సోనూసూద్ కుమారి ఆంటీని కలిశారు.ఆమెను శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని.. భవిష్యత్‌లో ఎలాంటి సహాయం అవసరమైనా.. చేస్తానని సోనూ సూద్ కుమారి ఆంటీకి చెప్పారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం స్ట్రీట్ ఫుడ్ అమ్మడం ప్రారంభించిన కుమారి ఆంటీ నేడు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఓ సెలబ్రిటీ అయ్యారు. మొన్నటివరకు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించింది. తాజాగా సోనూ సూద్ కుమారి ఆంటీని కలవడంతో ఆమె క్రేజ్ డబుల్ అయ్యింది.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

