Pavitra Lokesh-Naresh: నరేష్ – పవిత్ర మధ్యలో రమ్య.. సంచలన విషయాలు చెప్పిన నరేష్
నరేష్-పవిత్ర..మధ్యలో రమ్య..వీళ్ల ఎపిసోడ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. ప్రతి సీనూ క్లైమాక్సే..రమ్య అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు నరేష్.
నరేష్-పవిత్ర..మధ్యలో రమ్య..వీళ్ల ఎపిసోడ్లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వెలుగులోకొస్తున్నాయి. ప్రతి సీనూ క్లైమాక్సే..రమ్య అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు నరేష్. పవిత్రతో ఉన్న తనను చంపేందుకు కూడా రమ్య స్కెచ్ వేసిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారాయన. తనకు రమ్య విషం పెట్టి చంపాలని చూసిందని ఆరోపించారు నరేష్.
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

