కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్ హాసన్
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. లోక నాయకుడు, హీరో కమల్ హాసన్ విషయంలో ఈ మాట నిజమనిపిస్తోంది. ఎందుకంటే ఈ నటుడు తను చేసిన సాయాన్ని బయటి ప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. ఆయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వేలాది మందికి విద్యాదానం చేస్తున్నారు.
అయితే కొన్ని సందర్భాల్లో కమల్ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద హీరో గారి గొప్ప మనసు గురించి చెబుతుంటారు. అలా తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించిన కమల్ హాసన్ గురించి గొప్పగా ఎమోషనల్‌గా చెప్పారు. ఇక అసలు విషయం ఏంటంటే..! తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని చదువులో చాలా చురుకు. కానీ తండ్రి మత్స్యకారుడు. తల్లి ఓ పీతల ఎగుమతి కంపెనీలో రోజు వారీ కూలీగా పనిచేస్తోంది. ఇలా కడు పేదిరికం మధ్యన, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణురాలైంది శోభన. తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా నిలిచింది. కాగా శోభనకు ఉన్నత చదువులు అభ్యసించి కలెక్టర్ అవ్వాలన్నది ఆశ. కానీ అందుకు తగ్గ కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసింది. ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ..!
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్ అబ్బో
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
