Abbas Son Aymaan Ali: అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..

|

Apr 27, 2024 | 12:09 PM

అబ్బాస్! సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్. అమ్మాయిలను అట్రాక్ట్ చేయడంతో కింగ్! చాక్లెట్ బాయ్ ఫేమ్‌! 1996లో వచ్చిన తన ఫస్ట్ ఫిల్మ్ ప్రేమదేశం తోనే ఓ రేంజ్లో ఎదిగిపోయాడు అబ్బాస్. కానీ ఆ తరవాత మాత్రం సరైన హిట్లు పడకపోవడంతో.. ఇండస్ట్రీకి దూరమయ్యాడు. దుబాయ్‌లోకి తన మకాం మార్చేశాడు. ఇక ఈ క్రమంలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ హీరో.

అబ్బాస్! సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్. అమ్మాయిలను అట్రాక్ట్ చేయడంతో కింగ్! చాక్లెట్ బాయ్ ఫేమ్‌! 1996లో వచ్చిన తన ఫస్ట్ ఫిల్మ్ ప్రేమదేశం తోనే ఓ రేంజ్లో ఎదిగిపోయాడు అబ్బాస్. కానీ ఆ తరవాత మాత్రం సరైన హిట్లు పడకపోవడంతో.. ఇండస్ట్రీకి దూరమయ్యాడు. దుబాయ్‌లోకి తన మకాం మార్చేశాడు. ఇక ఈ క్రమంలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ హీరో. అందుకే అన్నట్టు రీసెంట్గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తన మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

అయితే అబ్బాస్ ఒక్కడే కాదు.. అబ్బాయి అబ్బాయి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. 2001లో ఫ్యాషన్ డిజైనర్ ఎరామ్ అలీని పెళ్లి చేసుకున్న అబ్బాస్‌కు పాప ఎమిరా, బాబు ఐమాన్ ఉన్నారు. అయితే బాబు ఐమాన్ చూడ్డానికి అచ్చం అబ్బాస్లా కనిపిస్తూ.. ఎట్ ప్రజెంట్ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. సినిమాల్లో కి వస్తే తన తండ్రిలా అభిమానులు సంపాదించుకోవడం పక్కా అని నెటిజన్స్‌తో కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ తన కుమారుడి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చిన్నప్పుడు తాను ఎంతో సైలెంట్ గా ఉండేవాడినని.. కానీ తన కొడుకు మాత్రం అలా కాదని.. తాను ఎంతో మెచ్యూర్డ్ ఆలోచనలు కలిగిన అబ్బాయని అని అన్నారు. అయితే ప్రస్తుతం ఆ మాటలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.