Vijay Devarakonda – Samantha: ఖుషీ మెలోడీకి.. జనం ఫిదా..! రికార్డ్ క్రియేట్ చేసిన లవ్‌ సాంగ్..

|

Jun 30, 2023 | 8:49 PM

విజయ్‌ దేవరకొండాస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ ఖుషీ... ఇప్పుడు మరో మైల్‌ స్టోన్‌కు రీచైంది. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ మెలోడి సాంగ్... ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ప్రేమల్లో విహరించేలా చేస్తూనే ఉంది. యూట్యూబ్‌తో కలుపుకుని.. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ ఫాంలలో.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉంది.

ఎస్ ! శివ నిర్వాణ డైరెక్షన్లో.. విజయ్‌ దేవరకొండ సామ్‌ జోడీగా నటిస్తున్న ఈసినిమా.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కడమే కాదు.. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే.. హైప్‌ కూడ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన ఫస్ట్ సింగిల్.. సూతింగ్ మెలోడీగా సాగుతూ.. ఓవర్ నైట్ అందరికీ ఫెవరెట్ సాంగ్ అయిపోయింది.కేరళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌.. ఇప్పుడు యూట్యూబ్‌లో ఓ ఐకానిక్ మైల్ స్టోన్‌కు రీచైంది. ఏకంగా ఒక్క తెలుగులోనే 50 మిలియన్ ప్లస్‌ వ్యూస్‌ను రాబట్టుకుంది. ఇక అన్ని లాంగ్వేజెస్‌లలో.. సాధించిన వ్యూస్ ను చూస్తూ… తమిళ్లో ఈ సాంగ్ 7.5మిలియన్ వ్యూస్‌ను.. హిందీలో 11మిలియన్ వ్యూస్‌ను.. మలయాళంలో 604కె అండ్ కన్నడలో 594కె వ్యూస్ను వచ్చేలా చేసుకుని అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. దాంతో పాటూ… మణిరత్నం సినిమా పేర్లతో సాగే ఈ సాంగ్ లిరిక్స్ ఇన్‌స్టా లాంటి ప్లాట్‌ ఫాంలలో ట్రెండింగ్ రీల్స్‌ గా తిరుగుతోంది. ఈ సినిమాను మరింతగా అందరికీ రీచ్‌ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..