Adipurush in Hollywood: అమెరికాలో ఆదిపురుష్ హంగామా.. బుకింగ్స్ షురూ..! ఇది కదా తెలుగు సినిమా రేంజ్..
ఆ రఘురాముడి ఎఫెక్టో లేక.. ఆ దేవాది దేవుడి పాత్రలో నటించిన ప్రభాస్ వల్లో తెలీదు కానీ.. ఆదిపురుష్ మేనియాకు ఇప్పుడు ఓవర్ సీస్‌లో కూడా అడ్డూ అదుపు లేకండా పోతోంది. హాలీవుడ్ సినిమాలను కూడా తలదన్నే రీతిలో.. బుకింగ్స్ రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
ఆ రఘురాముడి ఎఫెక్టో లేక.. ఆ దేవాది దేవుడి పాత్రలో నటించిన ప్రభాస్ వల్లో తెలీదు కానీ.. ఆదిపురుష్ మేనియాకు ఇప్పుడు ఓవర్ సీస్‌లో కూడా అడ్డూ అదుపు లేకండా పోతోంది. హాలీవుడ్ సినిమాలను కూడా తలదన్నే రీతిలో.. బుకింగ్స్ రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఓం రౌత్ డైరెక్షన్లో… మోహన్ క్యాప్చర్ టెక్నాలిజీతో.. తెరకెక్కిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ఆదిపురుష్. రామాయణ ఇతివృత్తాన్ని సరికొత్తగా.. విజువల్ వండర్గా మన ముందుకు తీసుకువస్తున్న డైరెక్టర్ ఓం రౌత్.. ఆ ప్రయత్నంలోనే.. టీజర్, ట్రైలర్ తో అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు. సినిమా పై విపరీతంగా అంచనాలు పెంచేశారు. ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్ సీస్‌లో కూడా వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేశారు.ఇక ఇదే నిజం అన్నట్టు.. ఆదిపురుష్ రిలీజ్‌కు ఇంకా 10 రోజుల ఉందనగానే.. యుఎస్‌ఏలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీమియర్ డే కోసం.. దాదాపు 130 లొకేషన్లో ఆదిపురుష్ బుకింగ్స్ జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ లొకేషన్స్ నెంబర్స్ కూడా పెరిగేలా కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

