Adipurush: హనుమాన్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్..! అభిమానులకు , భక్తులకు అద్భుత ఛాన్స్..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురూష్ విడుదల దగ్గరికి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా ఈ మైథలాజికల్ డ్రామాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను నిర్మించారు. రాముని పాత్రలో ప్రభాస్ రాఘవుడిగా..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురూష్ విడుదల దగ్గరికి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా ఈ మైథలాజికల్ డ్రామాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఈ సినిమాను నిర్మించారు. రాముని పాత్రలో ప్రభాస్ రాఘవుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ జానకిగా కీలక పాత్రలు పోషించారు. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృంద తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటి మైదానంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇదివరకెన్నడూ జరగని రీతిలో ఈ వేడుకను నిర్వహించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

