Daughter- Father: ఇదేందయ్యా ఇది..! ప్రియుడి మోజులో పడి కన్నతండ్రిపై బాలిక దాడి..! వీడియో.
ప్రియుడి మాయలో పడి ఓ బాలిక కన్న తండ్రిపై చాకుతో దాడికి పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నం నగరంలో చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కుమారుడు
ప్రియుడి మాయలో పడి ఓ బాలిక కన్న తండ్రిపై చాకుతో దాడికి పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నం నగరంలో చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కుమారుడు, 17ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇంటర్ చదువుతున్న కుమార్తెకు.. ఐటీఐ చదువుతున్న బాలుడితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారడంతో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలిక తన ఇంట్లో ఉన్న 2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాల్ని బాలుడికి ఇచ్చింది. విషయం తండ్రికి తెలిసి కుమార్తెను నిలదీయడంతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె ప్రియుడికి చెప్పింది. దీంతో తండ్రిని అంతమొందించేందుు ఇద్దరూ ఫ్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని కత్తితో పొడవబోయింది. అలికిడికి తండ్రి మేల్కొని పక్కకు జరగడంతో ఐదు చోట్ల కత్తి తగిలి గాయాలయ్యాయి. తండ్రి ఫిర్యాదు చేయడంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

