వామ్మో.. ఇంటిపక్క డ్రైనేజీలో ఏదో కదులుతున్న దృశ్యం.. ఏంటా అని దగ్గరికెళితే అమాంతంగా..
తీరా చూస్తే అది మొసలి అని తెలిసి భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామానికి కొద్ది దూరంలో బల్లకట్టువాగు ప్రవాహం ఉండటంతో ఆ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంచాయతీ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఆ మొసలిని పట్టుకుని పాలెంవాగు మధ్య తరహా జలాశయంలో వదిలి పెట్టారు. దీంతో ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. అకస్మాత్తుగా ఓ డ్రైనేజీలో మొసలి కనిపిచండంతో స్థానికులు భయాందోళన చెందారు. ఊర్లో ఉన్న డ్రైనేజీలో ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తే గ్రామస్తులు దగ్గరికెళ్లి చూశాడు.. తీరా చూస్తే అది మొసలి అని తెలిసి భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామానికి కొద్ది దూరంలో బల్లకట్టువాగు ప్రవాహం ఉండటంతో ఆ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంచాయతీ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఆ మొసలిని పట్టుకుని పాలెంవాగు మధ్య తరహా జలాశయంలో వదిలి పెట్టారు. దీంతో ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు.
Published on: Jun 29, 2025 12:39 PM
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

