Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కారం ఓకే నా అత్తయ్యా..?’ ఆవకాయపై ఉపాస‌న కంప్లైంట్ వీడియో

‘కారం ఓకే నా అత్తయ్యా..?’ ఆవకాయపై ఉపాస‌న కంప్లైంట్ వీడియో

Samatha J
|

Updated on: Jun 29, 2025 | 3:23 PM

Share

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రతి వేసవిలో మాదిరిగానే ఈసారి కూడా ఆమె ఇంట్లో ఆవకాయ తయారు చేయించారు. తన అత్తయ్య సురేఖ‌తో కలసి పచ్చళ్ల బిజినెస్ పెట్టిన ఉపాసన.. తమ హోమ్ మేడ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, సెలెబ్రిటీలకు తమ పచ్చళ్లను పంపి, రివ్యూలు తీసుకుంటున్నారు ఉపాసన. ఈ క్రమంలోనే ఇటీవల తమ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టిన వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ప్రతి వేసవిలో మాదిరిగానే ఈసారి కూడా ఆమె ఇంట్లో ఆవకాయ తయారు చేయించారు. తన అత్తయ్య సురేఖ‌తో కలసి పచ్చళ్ల బిజినెస్ పెట్టిన ఉపాసన.. తమ హోమ్ మేడ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, సెలెబ్రిటీలకు తమ పచ్చళ్లను పంపి, రివ్యూలు తీసుకుంటున్నారు ఉపాసన. ఈ క్రమంలోనే ఇటీవల తమ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టిన వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఉపాసన, సురేఖతో బాటు చిరంజీవి తల్లి అంజనమ్మ, హీరో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌ అవుతోంది. ఆ వీడియోలో అంజ‌న‌మ్మ, సురేఖ‌ మాట్లాడుకుంటూ కనిపించారు. ‘కొత్త ఆవకాయ బాగుంది.. కానీ కొంచెం పులుపు తగ్గితే బాగుండేది’ అని వార చర్చించుకుంటారు. వారి మాటలు వింటున్న ఉపాసన సరదాగా.. ‘ఇది పెద్ద గొడవే’ అంటూ రామ్ చరణ్‌కి కంప్లైంట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు, పచ్చడి రెడీ కాగానే, సురేఖ అందరికీ ప్రేమగా కొత్త ఆవకాయతో వేడివేడి అన్నం ముద్దలు చేసి పెట్టడం ఈ వీడియోకే హైలైట్‌. ఈ వీడియో చూసిన నెటిజన్లు “సో స్వీట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక.. ఉపాసన పంపిన పికిల్స్ రుచిచూసిన పలువురు టాలీవుడ్ స్టార్స్‌.. ఆ పచ్చళ్లపై తమ ఫీడ్‌బ్యాక్‌లను తిరిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో

కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో

బ్యాచ్ లర్స్‌.. ఇది మీ కోసమే వీడియో