AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: మాంచి హిట్టింగ్‌ క్రికెటర్‌గా కనిపించిన సీఎం..!! స్టన్నింగ్‌ సిక్స్‌ కొట్టిన జగన్‌..!! ( వీడియో )

Phani CH
|

Updated on: Jul 10, 2021 | 7:54 AM

Share

ప్రజలకు సేవలు చేస్తూ, పర్యటనలతో నిత్యం బిజీగా ఉండే.. ఏపీ సీఎం జగన్‌.. తాజాగా ఓ మాంచి హిట్టింగ్‌ క్రికెటర్‌గా కనిపించారు. కడప పర్యటనలో ఉన్న సీఎం.. వైస్‌ రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్‌ ఆడారు.

Published on: Jul 10, 2021 07:54 AM