షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే దాల్చిన చెక్క టీ.. తయారీ ఎలా అంటే.. వీడియో

|

Nov 07, 2021 | 3:55 PM

వంటింటి పోపుల పెట్టెలో ఉండే మసాలా ఐటెమ్‌ దాల్చినచెక్క. మంచి సువాసననిచ్చే సినమన్‌.. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సిలోన్ దాల్చినచెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వంటింటి పోపుల పెట్టెలో ఉండే మసాలా ఐటెమ్‌ దాల్చినచెక్క. మంచి సువాసననిచ్చే సినమన్‌.. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సిలోన్ దాల్చినచెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకనే తినే ఆహారంలో మసాలా దినుసుగా ఎప్పట్నుంచో ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క టీ గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అగ్రికల్చరల్ రీసెర్చ్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం.. రోజుకు 1 గ్రాము దాల్చిన చెక్కను రెగ్యులర్ గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. దాల్చినచెక్కలోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్‌ను శరీరం నుంచి బయటకు పంపి నిద్రలేమిని దూరం చేస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Private: Viral Video: అతిలోక సుందరిని దించేసింది.. 63 ఏళ్ల బామ్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌..!

Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో

కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్స‌ర్ దొరికేసిందోచ్‌ ! వీడియో