Viral Video: అతిలోక సుందరిని దించేసింది.. 63 ఏళ్ల బామ్మ డ్యాన్స్ వీడియో వైరల్..!
వయసు ఒక అంకె మాత్రమే.. అన్న మాటలను నిజం చేస్తూ.. ఓ భామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఢిల్లీకి చెందిన డ్యాన్సింగ్ దీదీ రవి బాలశర్మ.. ఆరుపదుల వయసులో డ్యాన్స్ ఇరగదీశారు.
వయసు ఒక అంకె మాత్రమే.. అన్న మాటలను నిజం చేస్తూ.. ఓ భామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఢిల్లీకి చెందిన డ్యాన్సింగ్ దీదీ రవి బాలశర్మ.. ఆరుపదుల వయసులో డ్యాన్స్ ఇరగదీశారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ అందాల తారలను అనుకరిస్తూ ఎంతో హుషారుగా స్టెప్పులేస్తుంటారు. గతంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ సినిమా పాటలకు కాలు కదిపిన ఆమె తాజాగా అతిలోక సుందరి పాటకు అద్భుతంగా కాలు కదిపారు. 2012లో విడుదలైన శ్రీదేవి సినిమా ఇంగ్లిష్ వింగ్లిష్‌లోని ఓ సాంగ్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఆ పాటలో అతిలోక సుందరి వేసిన స్టెప్పులు అభిమానులను బాగా అలరించాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: డైమండ్ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో
Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్ ! వీడియో