అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ కూల్ ఆన్సర్
ఎట్ ప్రజెంట్ తన రొటీన్ లైఫ్‌ను మరోసారి కంటిన్యూ చేస్తున్న జానీ మాస్టర్.. రీసెంట్‌గా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్మించాడు. ఆ చిన్నారి తండ్రికి ధైర్యం చెప్పారు. ఇక ఈక్రమంలోనే అల్లు అర్జున్‌ను కలిశారా? ఫోన్ చేసి మాట్లాడారా? అనే ప్రశ్న ఓ రిపోర్టర్ నుంచి ఆయనకు ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు జానీ తన స్టైల్లో కూల్ గా.. ఆన్సర్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కుటుంబానికి మాత్రమే ఎక్కువ సమయం కేటాయించాలని ముందుగానే నిర్ణయించుకున్నా.. అని జానీ చెప్పారు. అలాగే సాంగ్స్ రిహార్సల్స్ తో కాస్త బిజీగా టైమ్ స్పెండ్ చేస్తున్నా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాదు ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం గడుపుతూ సంతోషంగా ముందుకు సాగుతున్నా అన్నాడు. ఇక తన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. వేరే విషయాలు గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని.. తనకు ఎదురైన ప్రశ్నకు ఆన్సరిచ్చాడు జానీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
TOP 9 ET News: సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి దూరంగా చిరు.. కారణం ఇదే
Sai Pallavi: తెలంగాణ కథలతో కనెక్ట్ అవుతున్న సాయిపల్లవి
కాలు మోపితే కాటికే.. భయంకరమైన మృత్యు గుహ !!
ఈ పాలు ఒక్క గ్లాసు తాగితే చాలు !! మీ ఆరోగ్యానికి తిరుగులేదు !!