Chepa Mandu: చేప ప్రసాదం పనిచేసిందంటున్న ప్రజలు.. మరోపక్క రోడ్డెక్కిన వివాదాలు.. ఏది నిజం.
చేప ప్రసాదం.. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో సాగుతున్న తంతు ఇది. ఇప్పటికి కొన్ని కోట్ల మంది ఆస్థమా రోగులు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. ఎంతో నమ్మకంతో ఉత్తర రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రసాదం కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ ప్రసాదం ఎలా పనిచేస్తుందో ఏమో గానీ.. జనం మాత్రం ఎగబడుతున్నారు.
చేప ప్రసాదం.. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో సాగుతున్న తంతు ఇది. ఇప్పటికి కొన్ని కోట్ల మంది ఆస్థమా రోగులు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. ఎంతో నమ్మకంతో ఉత్తర రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రసాదం కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈ ప్రసాదం ఎలా పనిచేస్తుందో ఏమో గానీ.. జనం మాత్రం ఎగబడుతున్నారు. అదే సమయంలో మరోసారి వివాదానికి కేరాఫ్ అయింది. చేప ప్రసాదానికి ఎలాంటి శాస్త్రీయత లేదనే వారు కొందరు. అద్భుతంగా పనిచేస్తుందని మరి కొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఇది మెడిసినా.. లేక ప్రసాదమా..? అన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఈ విషయంలో కోర్టు తీర్పు ధిక్కరణకు గురవుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.