Budget 2022: సుధీర్ లాంటి పేదరైతుకు మంచిరోజులు వస్తాయా..? బడ్జెట్ స్పెషల్ వీడియో..

Budget 2022: సుధీర్ లాంటి పేదరైతుకు మంచిరోజులు వస్తాయా..? బడ్జెట్ స్పెషల్ వీడియో..

Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Feb 22, 2022 | 7:51 PM

తనకున్న ఒక్క ఎకరం భూమితో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న సుధీర్ వాతావరణ పరిస్థితులు.. కరోనా మహమ్మారి ఇబ్బందులతో ఆదాయాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అతను ప్రభుత్వం తనలాంటి వారికీ ఏదైనా సహాయం చేస్తుందా అనే చిన్న కలతో జీవిస్తున్నాడు. అతని లాంటి రైతుల కలేమితో ఈ వీడియోలో చూడండి

Published on: Jan 22, 2022 01:55 PM