AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రంజాన్‌ మాసంలో షాన్‌కు అధిక డిమాండ్‌.. హైదరాబాద్ నైట్ బజార్ లో హడావుడి.

Hyderabad: రంజాన్‌ మాసంలో షాన్‌కు అధిక డిమాండ్‌.. హైదరాబాద్ నైట్ బజార్ లో హడావుడి.

Anil kumar poka
|

Updated on: Apr 20, 2023 | 9:09 PM

Share

నిజాం నవాబుల కాలంలో భారీ దేహదారుఢ్యం కలిగిన అరబ్ దేశస్తులు సైన్యంలో చేరేందుకు వచ్చారట. బార్కాస్ నుంచి మొదలుపెట్టి కాలక్రమేణా విస్తరిస్తూ చాలా మంది స్థిరపడ్డారు. శతాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ తమ దేశ ఆచార వ్యవహారాలు అవలంబిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.