Air Travel Problems: ఈ ఒక్క యాప్.. మీ విమాన ప్రయాణ సమస్యలకు చెక్

Air Travel Problems: ఈ ఒక్క యాప్.. మీ విమాన ప్రయాణ సమస్యలకు చెక్

Subhash Goud

|

Updated on: Feb 04, 2024 | 6:52 PM

చాలా మంది విమాన ప్రయాణం చేస్తుంటారు. ఎన్నో రోజుల ముందు విమాన టికెట్స్‌ను బుక్‌ చేసుకున్న తర్వాత ప్రయాణంలో పలు కారణాల వల్ల విమానాలు ఆలస్యం అవుతుంటాయి. అలాంటప్పుడు ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక వేళ విమానం సాంకేతి కారణాల వల్లనో, పొగమంచు వల్లనో రద్దు అయినట్లయితే రీఫండ్‌ రావడం ఆలస్యం జరుగుతుంటుంది.

చాలా మంది విమాన ప్రయాణం చేస్తుంటారు. ఎన్నో రోజుల ముందు విమాన టికెట్స్‌ను బుక్‌ చేసుకున్న తర్వాత ప్రయాణంలో పలు కారణాల వల్ల విమానాలు ఆలస్యం అవుతుంటాయి. అలాంటప్పుడు ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక వేళ విమానం సాంకేతి కారణాల వల్లనో, పొగమంచు వల్లనో రద్దు అయినట్లయితే రీఫండ్‌ రావడం ఆలస్యం జరుగుతుంటుంది. అందుకు కొంత ఛార్జీలు కట్‌ అవుతుంటాయి. ఏదైనా కారణంగా విమానం ఆలస్యం అయినట్లయితే ప్రయాణికులకు సమాచారం ఉండాలి. లేకుంటే ఇబ్బందులు పడాతారు. మరి విమాన ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే విమానయాన సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందు కోసం కేంద్రం ఓ యాప్‌ను తీసుకువచ్చింది. మరి దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.