షార్ట్స్‌తో ఆఫీస్‌కు రావ‌ద్దు !! టీసీఎస్ నిర్ణయం.. ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్‌

షార్ట్స్‌తో ఆఫీస్‌కు రావ‌ద్దు !! టీసీఎస్ నిర్ణయం.. ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్‌

Phani CH

|

Updated on: Oct 23, 2023 | 9:59 AM

క‌రోనా సమయంలో వ‌ర్క్ ఫ్రం హోం ప‌ద్ధ‌తి విస్తృతంగా అందుబాటులోకి రావ‌డంతో ఐటీ వ‌ర్క్ క‌ల్చ‌ర్ రిమోట్ సిస్ట‌మ్‌లోకి మారింది. ఇంటి నుంచి ప‌నిచేసేందుకు ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను అనుమ‌తించ‌డంతో ఉద్యోగులు స్వేచ్ఛ‌గా ప‌నిచేసుకున్నారు. అయితే కొవిడ్‌-19 ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కంపెనీల‌న్నీ తిరిగి ఉద్యోగుల‌ను కార్యాల‌యాల‌కు ర‌ప్పిస్తున్నాయి. వారానికి క‌నీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి ప‌నిచేయాల‌నే హైబ్రిడ్ మోడ్ ను తెర‌పైకి తెచ్చాయి.

క‌రోనా సమయంలో వ‌ర్క్ ఫ్రం హోం ప‌ద్ధ‌తి విస్తృతంగా అందుబాటులోకి రావ‌డంతో ఐటీ వ‌ర్క్ క‌ల్చ‌ర్ రిమోట్ సిస్ట‌మ్‌లోకి మారింది. ఇంటి నుంచి ప‌నిచేసేందుకు ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను అనుమ‌తించ‌డంతో ఉద్యోగులు స్వేచ్ఛ‌గా ప‌నిచేసుకున్నారు. అయితే కొవిడ్‌-19 ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కంపెనీల‌న్నీ తిరిగి ఉద్యోగుల‌ను కార్యాల‌యాల‌కు ర‌ప్పిస్తున్నాయి. వారానికి క‌నీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి ప‌నిచేయాల‌నే హైబ్రిడ్ మోడ్ ను తెర‌పైకి తెచ్చాయి. ఐటీ దిగ్గ‌జం టీసీఎస్ సైతం ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు రావాల‌ని కోరింది. స‌రైన డ్రెస్ కోడ్ పాటించాల‌ని సూచించింది. అక్టోబ‌ర్ 1 నుంచి టీసీఎస్ ఉద్యోగులు ఆఫీసుల నుంచి ప‌నిచేయ‌డం ప్రారంభించారు. ఇంటి నుంచి ప‌నిచేసే స‌మ‌యంలో షార్ట్స్‌, టీష‌ర్ట్స్ ధ‌రించేవార‌ని, కానీ ఆ రోజులు ముగిశాయ‌ని ముఖ్యంగా ఫ్రెష‌ర్స్‌కు టీసీఎస్ గుర్తుచేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yadadri Temple: చాక్ పీస్ తో యాదాద్రి టెంపుల్ !! కళానైపుణ్యానికి మెచ్చి సన్మానించిన ఆలయ ఈవో

మెడలో కొండచిలువతో సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ ??

Onion price rise: టమాటా శాంతించిందనుకుంటే.. ఇప్పుడు ఉల్లి షాకిస్తోంది

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ

తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్