Redmi 11 5G: రూ. 14 వేలకే 50 ఎంపీ కెమెరా.. అదిరే ఫీచర్లతో రెడ్‌మీ 11 స్మార్ట్‌ఫోన్‌..

Redmi 11 5G: రూ. 14 వేలకే 50 ఎంపీ కెమెరా.. అదిరే ఫీచర్లతో రెడ్‌మీ 11 స్మార్ట్‌ఫోన్‌..

Anil kumar poka

|

Updated on: Jun 09, 2022 | 9:46 AM

రెడ్‌మీ తాజాగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయబోతుంది. రెడ్‌మీ 11 పేరుతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌. 6.58 ఇంచెస్‌ ఫుల్‌ హెడ్‌డీ డిస్‌ప్లే తో రెడ్‌మీ 11 స్మార్ట్‌ ఫోన్‌ వస్తోంది.


రెడ్‌మీ తాజాగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయబోతుంది. రెడ్‌మీ 11 పేరుతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌. 6.58 ఇంచెస్‌ ఫుల్‌ హెడ్‌డీ డిస్‌ప్లే తో రెడ్‌మీ 11 స్మార్ట్‌ ఫోన్‌ వస్తోంది.మీడియా టెక్‌ ప్రాసెసర్‌తో పాటు ఈ ఫోన్‌ 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది. కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్‌ రేర్‌ కెమెరా ఇంకా, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది ఈ స్మార్ట్‌ ఫోన్. ఇక 4జీబీ ర్యామ్‌+64 జీబీ వేరియంట్‌ ధర 13,999గా ఉండనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 09, 2022 09:46 AM