Online Transactions: క‌రోనా కార‌ణంగా పెరిగిన డిజిట‌ల్ లావాదేవీలు… ( వీడియో )

Phani CH

|

Updated on: May 05, 2021 | 8:43 PM

Online Transactions: పాత నోట్ల ర‌ద్దు అనంత‌రం భార‌త్‌లో డిజిటల్ పేమెంట్‌లు బాగా పెరిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా డిజిట‌ల్ పేమెంట్ సంస్థ‌లు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపుల‌కు మొగ్గ‌చూపారు.