Anupama Parameswaran: పవన్ కళ్యాణ్‌పై అనుపమ ట్వీట్… మండిప‌డుతోన్న ప‌వ‌న్ అభిమానులు..!! ( వీడియో )

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది.

  • Publish Date - 6:18 pm, Wed, 5 May 21