IPL 2021: కరోనా కాటుతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 తిరిగి ఎప్పుడు మొదలవుతుంది..?? ( వీడియో )

Phani CH

|

Updated on: May 05, 2021 | 8:31 PM

IPL 2021: ఐపీఎల్ పై కరోనా కాటేసింది. పలు జట్లలోని ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసినదే...