అమెరికన్‌ ఆటో మేజర్‌ టెస్లా కార్ల తయారీపై నెటిజన్ల ప్రశంసలు !! వీడియో

|

Dec 29, 2021 | 8:41 AM

అమెరికన్ ఆటో మేజర్ అయిన టెస్లా మన దేశంలో ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.


అమెరికన్ ఆటో మేజర్ అయిన టెస్లా మన దేశంలో ఏడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, భారతదేశంలో టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్‌ కారుతో పాటుగా మరో మూడు మోడళ్లను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి ఈ విషయాన్ని అటు టెస్లా సంస్థ కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, ఇప్పుడు ఎలన్‌మస్క్‌ నేతృత్వంలో వచ్చిన ఈ కార్లు అనతి కాలంలోనే యూజర్ల మనసులు దోచుకోవడంతో ఈ కంపెనీకి తిరుగే లేకుండా పోయింది. పైగా టెస్లా కార్ల బిల్ట్‌ క్వాలిటీని నిరూపించే ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికన్ మార్కెట్లో టెస్లా మోడల్ 3 అనేది ఈ కార్ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: వాటెన్‌ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో

అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో

ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో