Work From Home: ప్రభుత్వ ఆదేశాలకు ఐటీ కంపెనీలు ససేమిరా… రిటర్న్ టు ఆఫీస్.. అమలు అసాధ్యం.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jul 08, 2021 | 4:42 PM

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో విభేదిస్తున్నాయా? తాజాగా అందుతున్న సంకేతాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది.