Gold Price: ఆశలు ఆవిరి.. మళ్లీ పెరిగిన బంగారం వెండి ధర.. ఎంతంటే.?
కేంద్ర బడ్జెట్ పుణ్యమా అని బంగారం ధర తగ్గిందని ఆనందిచే లోపే వినియోగదారుల ఆశలు ఆవిరి చేస్తూ మళ్లీ పసిడి పరుగులు పెడుతోంది. మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా పసిడి ధర రూ.300 పెరిగడంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64800లు కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 70690లుగా ఉంది.
కేంద్ర బడ్జెట్ పుణ్యమా అని బంగారం ధర తగ్గిందని ఆనందిచే లోపే వినియోగదారుల ఆశలు ఆవిరి చేస్తూ మళ్లీ పసిడి పరుగులు పెడుతోంది. మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా పసిడి ధర రూ.300 పెరిగడంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64800లు కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 70690లుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 70,470 ల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,950లు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,840 లు పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. గురువారం రూ. 600 పెరిగిన వెండి ధర శుక్రవారం రూ. 100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 87,200కు చేరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

