Gold And Silver Price: మళ్లీ పెరిగిన పసిడి ధరలు… ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి… ( వీడియో )

Phani CH

|

Updated on: May 21, 2021 | 12:32 PM

Gold And Silver Price: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలకు బ్రేక్ పడటం లేదు. ఇటీవల కాలంలో నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.