Corona Devi Temple: కరోనా దేవి ఆలయంలో శాంతి పూజలు..ఎక్కడో తెలుసా..?? ( వీడియో )

కరోనా అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ నుంచి తమను కాపాడాలంటూ యావత్ భారతీయులు దేవతలను ప్రార్ధిస్తున్నారు.

|

Updated on: May 21, 2021 | 6:48 AM

Follow us