First Job Tricks: మీరు ఉద్యోగంలో చేరిన మొదట్లో నివారించాల్సిన తప్పులు ఏంటో తెలుసా?
ఉద్యోగంలో చేరిన మొదట్లో నివారించాల్సిన మరో తప్పు పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం. చాలా మంది కొత్త ఉద్యోగులు భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును కేటాయించకుండానే.. తక్షణ ఖర్చులను కవర్ చేయడంపై మాత్రమే దృష్టి పెడతారు. అత్యవసర నిధిని నిర్మించుకోవాలి. పదవీ విరమణ కోసం మదుపు చేయాలి. ఇలాంటి ప్రధాన ఖర్చుల కోసం ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రతినెలా ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు కోసం..
ఉద్యోగంలో చేరిన మొదట్లో నివారించాల్సిన మరో తప్పు పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం. చాలా మంది కొత్త ఉద్యోగులు భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును కేటాయించకుండానే.. తక్షణ ఖర్చులను కవర్ చేయడంపై మాత్రమే దృష్టి పెడతారు. అత్యవసర నిధిని నిర్మించుకోవాలి. పదవీ విరమణ కోసం మదుపు చేయాలి. ఇలాంటి ప్రధాన ఖర్చుల కోసం ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రతినెలా ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు కోసం కేటాయించాలి. మరి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎలాంటి తప్పులను నివారించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
వైరల్ వీడియోలు
Latest Videos