బ్యాంకు ఉద్యోగుల జీతాలు 17% పెంపు

|

Mar 13, 2024 | 1:35 PM

బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా 8,284 కోట్ల రూపాయలు ఖర్చుకానుంది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలు కానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఒప్పుకుంది.

బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఇందువల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా 8,284 కోట్ల రూపాయలు ఖర్చుకానుంది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలు కానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఒప్పుకుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ తర్వాత సవరించిన పని గంటలు అమల్లోకి వస్తాయి. 8088 డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. కొత్త వేతన సెటిల్‌మెంట్‌ ప్రకారం.. మహిళా ఉద్యోగులు మెడికల్‌ సర్టిఫికేట్‌ సమర్పించకుండానే నెలకు ఒక సిక్‌ లీవ్‌ తీసుకునే సౌలభ్యం ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహేష్‌ సాంగ్‌కు.. దిమ్మతిరిగేలా డ్యాన్స్ చేసిన సిమ్రన్

Hanuman: ఎట్టకేలకు హనుమాన్ OTTపై నోరువిప్పిన డైరెక్టర్..

Sekhar Kammula: శేఖర్ కమ్ములను వెంటాడుతున్న అతిపెద్ద కష్టం

Atlee: అల్లు అర్జున్ సినిమా అయినా ?? రెమ్యునరేషన్లో తగ్గని అట్లీ !!

Anchor Pradeep: టాప్‌ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్