Viral Video : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..!కాబోయే వాడిని భ‌లే బురిడీ కొట్టించిన యువ‌తి.. ఆక‌ట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..

Anil kumar poka

|

Updated on: May 30, 2021 | 8:32 PM

భార్య‌ను భ‌ర్త‌.. భ‌ర్త‌ను భార్య ఆట‌ప‌ట్టించ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. మరీ ముఖ్యంగా కొత్త‌గా పెళ్లి అయిన వారు.. పెళ్లికి సిద్ధ‌మైన వారిలో ఇవి ఎక్కువగా క‌నిపిస్తుంటాయి. నిజానికి ఇలాంటివి ఉంటేనే వివాహ బంధం మ‌రింత బ‌లంగా మారుతుంది.