నదిలో బాంబులు పేల్చుతున్న యువకులు !! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు ?? వీడియో

తమిళనాడులోని ఓ నదిలో బాంబులు పేల్చుతున్నారు కొందరు యువకులు. నదిలో బాంబులు పేల్చడం ఎందుకు..? అసలు నీటిలో మునిగాక బాంబులు ఎలా పేలుతున్నాయ్ లాంటి డౌట్స్ మీకు రావొచ్చు.

తమిళనాడులోని ఓ నదిలో బాంబులు పేల్చుతున్నారు కొందరు యువకులు. నదిలో బాంబులు పేల్చడం ఎందుకు..? అసలు నీటిలో మునిగాక బాంబులు ఎలా పేలుతున్నాయ్ లాంటి డౌట్స్ మీకు రావొచ్చు. చేపలు పట్టేందుకు ఈ పనికి వారు పూనుకున్నారు. క్రిష్ణగిరి జిల్లా వేపనహళ్లిలో ఈ ఘటన జరిగింది. థెన్ పెన్నై నదిలో చేపల వేటకు యువకులు బాంబులను వాడుతున్నారు. నదిలో బాంబులను పేల్చి చేపలు పట్టడంపై గ్రామస్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నది నీరు కలుషితం అవ్వడమే కాకుండా, మత్య సంపద నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా చేపల వేటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ !! మార్కెట్‌లోకి గుడ్డు గోల్‌గప్పా !! వీడియో

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గున్న ఏనుగుల ఫైట్‌ !! వీడియో

అమ్మాయి దృష్టిలో పడాలనుకున్నాడు !! ఏకంగా అమ్మాయి మీదే !! వీడియో

సీరియల్‌ ఎఫెక్ట్‌ !! గుర్రమెక్కి..కత్తిపట్టి.. పెళ్లిమండపానికి నవ వధువు !! వీడియో

డ్యాన్స్‌ ఇరగదీసిన టీమిండియా ఆటగాళ్లు !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu