55 ఏళ్ల తర్వాతా మహిళలు ఫిట్‌ గా ఉండాలంటే.. ఇలా చేయండి

|

May 15, 2024 | 8:33 PM

సాధారణంగా 40 ఏళ్లు దాటగానే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే 55 ఏళ్ల తర్వాత ముఖ్యంగా మహిళలకు పోషకాలు చాలా అవసరమవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎముకల దృఢంగా ఉండటానికి ఆహారంలో పాలు, పెరుగు, జున్ను, సోయాబీన్స్‌వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. శరీరం కాల్షియం బాగా గ్రహించాలంటే విటమిన్‌-డి చాలా అవసరం.

సాధారణంగా 40 ఏళ్లు దాటగానే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే 55 ఏళ్ల తర్వాత ముఖ్యంగా మహిళలకు పోషకాలు చాలా అవసరమవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎముకల దృఢంగా ఉండటానికి ఆహారంలో పాలు, పెరుగు, జున్ను, సోయాబీన్స్‌వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. శరీరం కాల్షియం బాగా గ్రహించాలంటే విటమిన్‌-డి చాలా అవసరం. సూర్యకాంతిలో గడపడం. పాలు, గుడ్లు, చేపలు తీసుకోవాలి. వీడిలో విటమిన్‌ డి లభిస్తుంది. గుడ్లు, చేపలు, పప్పులు, గింజలు తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రొటీన్‌ లభిస్తుంది. పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. వీటిలో పైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం, వాల్‌నట్స్‌, చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టేస్టీ టేస్టీ డీజిల్‌తో ఆలూ పరోటా.. తిన్నారంటే..

ఇది తింటే రక్తం పలుచుగా అవుతుంది.. గుండె జబ్బులు పరార్

రాత్రుళ్లు అన్నం బదులు చపాతీలు తింటున్నారా ?? ఈ విషయాలు తెలుసుకోండి

బోను డోరు క్లోజ్‌ చేయడం ఎలాగో కుక్కకు నేర్పిన యజమాని.. ఆ తర్వాత

ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోళ్లకు దొరికినంత

Follow us on