చర్మ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన డ్రింక్స్‌

చర్మ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన డ్రింక్స్‌

Phani CH

|

Updated on: Apr 03, 2024 | 1:43 PM

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చర్మం ఎంతగా మెరిస్తే అంత అందంగా కనిపించేందుకు స్కోప్ ఉంటుంది. కానీ బిజీ లైఫ్ వల్ల అందానికి మెరుగులు దిద్దే సమయమే ఉండదు. కానీ కొద్దిగా సమయం కేటాయిస్తే చాలు చక్కని చర్మసౌందర్యాన్ని పొందవచ్చు. అందుకోసం కొన్ని డ్రింక్స్ తాగితే సరిపోతుంది. వీటిని ఇంట్లోనే తయారుచేసుకొని తాగొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని మలినాలను శుభ్రపరుస్తాయి.

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చర్మం ఎంతగా మెరిస్తే అంత అందంగా కనిపించేందుకు స్కోప్ ఉంటుంది. కానీ బిజీ లైఫ్ వల్ల అందానికి మెరుగులు దిద్దే సమయమే ఉండదు. కానీ కొద్దిగా సమయం కేటాయిస్తే చాలు చక్కని చర్మసౌందర్యాన్ని పొందవచ్చు. అందుకోసం కొన్ని డ్రింక్స్ తాగితే సరిపోతుంది. వీటిని ఇంట్లోనే తయారుచేసుకొని తాగొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని మలినాలను శుభ్రపరుస్తాయి. అంతకాదు.. వాటిని బయటకు పంపుతాయి. చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తాయి. వీటిని తయారు చేయడం కూడా కష్టమైన పని కాదు. మీ చర్మాన్ని మెరిపించే డ్రింక్స్‌లో మొదటిది యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ. రోజూ ఓ కప్పు గ్రీన్‌ టీ తాగితే చర్మాన్ని అందంగా ఉంచడంలో ముందుంటుంది. ఇది యవ్వనంగా, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీని వేడిగా ఆస్వాదించండి. అలాగే నిమ్మకాయ రసం..తాజా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే

TOP 9 ET News: 2000కోట్ల బడ్జెట్‌..తగ్గుడనే ముచ్చటే లే! | 78 కోట్లు కొల్లగొట్టిన టిల్లు గాడు

అమెరికా అబ్బాయితో.. తెలుగు యాంకరమ్మ పెళ్లి

నొక్కి మరీ చెబుతున్నారు.. ఈ సారి దద్దరిల్లిపోవుడు పక్కా…

400 మంది ముందు.. చిరుకు అవమానం..