Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: కులగణన తప్పుల తడక.. బీసీలకు అన్యాయం చేసేందుకే..

Bandi Sanjay: కులగణన తప్పుల తడక.. బీసీలకు అన్యాయం చేసేందుకే..

Ravi Kiran

|

Updated on: Feb 25, 2025 | 12:44 PM

ఇక 3 సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది బీజేపీ . ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 7 ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు చేపట్టారు. బీజేపీకితోడు క్షేత్రస్థాయిలో సంఘ్ పరివార్ బలమైన ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల్లో జోష్‌ కనిపిస్తోంది.

ఇక 3 సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది బీజేపీ . ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 7 ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సుడిగాలి పర్యటనలు చేపట్టారు. బీజేపీకితోడు క్షేత్రస్థాయిలో సంఘ్ పరివార్ బలమైన ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల్లో జోష్‌ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు MLC స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుస్తుందని సీఎంకు అర్ధమయ్యే మూడు జిల్లాల్లో హడావుడిగా ప్రచారం నిర్వహించారని బండి సంజయ్‌ ఆయన విమర్శించారు. తప్పుడు హామీలన ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చలేకపోతోందని బండి సంజయ్‌ మండిపడ్డారు.