ముకేష్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి.. ఉంగరాలు మార్చుకున్న అనంత్, రాధిక

Updated on: Jan 20, 2023 | 8:32 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేష్‌, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు.

Published on: Jan 20, 2023 08:32 AM